• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
పదో తరగతి లూథరన్ విద్యార్థులకు ప్రతిభ ప్రోత్సాహ బహుమతులు (19/6/19)
Educational

పదో తరగతి లూథరన్ విద్యార్థులకు ప్రతిభ ప్రోత్సాహ బహుమతులు (19/6/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (19/6/19.. 04.30am)

భీమవరం లూథరెన్ హైస్కూల్ లో 85 బ్యాచ్ పూర్వ విద్యార్థులచే 2019 పదవ తరగతి పరీక్షలలో  మొదటి స్థానం సాధించిన ముగ్గురు విద్యార్థులకు బుధవారం ప్రతిభ ప్రోత్సాహ బహుమతులను అందించారు.  G S N V సాయితేజా, చింతగుంట్ల వినీల, ఎం.కృపానందంకు రూ.4000 లు చొప్పున. రెండవ స్థానం సాధించిన ఇద్దరు విద్యార్థులు మింది ప్రభు కిరణ్, బెల్లంకొండ వెంకటేశ్వరరావు కు రూ.౩౦౦౦ చొప్పున మూడవ  స్థానం సాధించిన కృష్ణవేణికి పాఠ్యపుస్తకాలను అందించారు. గత  ఐదేళ్లుగా నిర్వహిస్తున్నట్లు ఆ బ్యాచ్ అడ్మిన్ మెరగాని ప్రసాద్ తెలిపారు. మద్దుల నాగబాబు, ఎర్రంశెట్టి విజయ  రామారావు,శలా  బ్రహ్మేంద్ర ,  పి.  గుప్త,  పాక రతన్ , మాదాసు సాయి, యిన్నమురి వెంకటేశ్వరరావు,  నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు  

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work